Physics Reflection on plain surfaces
16 Sep 2020
PARAMESHWAR GAJOJU
Class 8
Telugu

Description

Reflection on plain surfaces మొదటి నియమం: కిరణం ఎదైనా ఉపరితలం పై పతనమైనపుడూ అది పతన బిందువు వద్ద గీసిన లంబం తో చేసే కోణా నికి ( పతన కోణ నికి ), సమానమైన కోణం తో పరావర్తనం చెందుతుంది. రెండవ నియమం: పతన కోణం ( i ), పరావర్తనం కోణం ( r ) , లంబం ఒకే తలము లో ఉంటాయి